KGF Membership
కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సభ్యత్వం/KGF Membership:
KGF సభ్యత్వం పొందడం ద్వారా మీకు KGF సభ్యత్వం కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ సభ్యత్వం కార్డు ద్వారా, KGF ఒప్పందం కుదుర్చుకున్న విద్యా సంస్థలలో కొంత రాయితీ కోసం మరియు ఆసుపత్రులలో బిల్లులపై కొంత తగ్గింపు కోసం KGF ప్రయత్నింస్తుంది/By becoming a KGF member you will be given a KGF membership card. Through this membership card, KGF tries to get some discount in KGF contracted educational institutes and some discount on bills in hospitals!
సభ్యత్వ రుసుము/Membership Fee: ₹100
సభ్యత్వ ప్రయోజనాలు/Membership Benefits:
విద్య రాయితీలు/Education Discounts: కేజీఎఫ్ ఒప్పందాలు కుదుర్చుకున్న పాఠశాలలు మరియు విద్యా సంస్థలలో ఫీజు తగ్గింపు కోసం KGF ప్రయత్నిస్తుంది/KGF strives for fee reduction in schools and educational institutions with which KGF contracts.
ఆరోగ్య సంరక్షణ రాయితీలు/Healthcare Discounts: KGF ఒప్పందం కుదుర్చుకున్న ఆసుపత్రుల్లో బిల్లులపై రాయితీల కోసం KGF ప్రయత్నిస్తుంది/KGF strives for fee reduction in schools and educational institutions with which KGF contracts.
ఈ కేజీఎఫ్ సభ్యత్వ కార్డును చూపి, భాగస్వామ్య సంస్థలలో ఈ ప్రయోజనాలను పొందండి/Show your KGF Membership Card at participating organizations to enjoy these benefits!
ఇప్పుడు సభ్యత్వాన్ని పొందండి మరియు మన కమ్మ సమాజం యొక్క శ్రేయస్సుకు అంకితమై, అంతర్జాతీయ నెట్‌వర్క్‌లో భాగస్వామి అవ్వండి/Join us today and be a part of a global network committed to empowering the Kamma community.
*** మన ఐక్యతే మన బలం ***